శ్రీరస్తు
విక్రమార్క చరిత్రము
ప్రథమాశ్వాసము
ఇష్టదేవతా ప్రార్థనము
| శ్రీ గౌరీకుచనీలమౌక్తికమణిశ్రేణివిభూషాఘృణి | 1 |
చ. | కనకనగంబు బొమ్మరముగా, భుజగేంద్రుఁడు జాలెగా నమ | 2 |
ఉ. | ఆనతులై నుతించు చతురాననముఖ్యులకోర్కిఁదీర్పఁ బం | 3 |
చ. | హరిహరసంగమంబున మహాద్భుతభంగిఁ జరించి చేతులం | 4 |
ఉ. | రాజు సహోదరుండు, రతిరాజు తనూజుఁడు, తండ్రి వాహినీ | |