షష్ఠాశ్వాసము
219
| నిద్రాలసుండై యొక్కపురోపవనప్రాంతంబున వటవిటపి నశ్వంబు బంధించి, యాతరుచ్ఛాయను సతియంకతలం బుపధానంబుగా శయనించి కన్ను మొగుడ్చునంత. | 72 |
ఉ. | రాయిడికత్తె లైనపెనుఁబ్రాయిడియత్తలయిండ్లఁ గోట్రముల్ | 73 |
సీ. | శ్రీమదామ్నాయలతామూలకందంబు | |
తే. | రత్నసానుసురక్షణారక్షకుండు | 74 |
వ. | అంత, నంతవృత్తాంతంబు నెఱింగి ధర్మధ్వజుండు ప్రళయకాలవృషభధ్వజుండునుంబోలెఁ గోపారుణితలోచనుండై నిజదండనాథుం డగునీతిధ్వజుం బిలిపించి యిట్లనియె. | 75 |
చ. | తగిననరేంద్రసూనుఁ డని తన్నుఁ బ్రియంబునఁ బిల్చి తెచ్చి, మ | 76 |