94
విక్రమార్క చరిత్రము
ఉ. | ఒక్కఫలంబు చేత నిడి, యుత్తమ మీఫల మేకభక్ష్యమై | 6 |
ఉ. | భూసురవర్యుఁడున్ ఫలముఁ బొంది మహాప్రమదంబు నొంది, యా | 7 |
ఉ. | లేమిఁ దొలంగఁ ద్రోవఁగ నిలింపశిఖామణి నార్తలోకర | 8 |
వ. | అని యత్యంతచింతాక్రాంత యైననిజకాంతం జూచి, యమ్మహీసురోత్తముఁడు దనచిత్తంబున. | 9 |
ఉ. | నిక్కమ యట్ల లేమి, గడు నివ్వెఱ నివ్వర మేల వేఁడితిం | 10 |
చ. | ఇది గొనిపోయి భర్తృహరి కిచ్చెద, నిచ్చిన నాతఁ డాయుర | 11 |
చ. | అని తలపోసి, భర్తృహరి నంచితకీర్తినిధానుఁ గాంచి, యా | 12 |
- ↑ దనపురి కేగెఁ గైకొనుచుఁ దద్ధన మంతయు వేడ్క మీఱఁగన్. అని పాఠాంతరము.