92
విక్రమార్కచరిత్రము
వ. | ఇత్తెఱంగున లబ్ధవిజయుండై, యమూల్యవస్తు ప్రదానవర్ధితపురందరుండగు నన్నరేంద్రపురందరుండు పురందరసహితుండై యుజ్జయినీపురంబునకు వచ్చి, నిరంతరౌదార్యంబును, బరమసాహసకార్యంబును, దనకు నియతకార్యంబులుగా సప్తసాగరపరివృతవిశ్వవిశ్వంభరాభరణపరాయణుండై మఱియును. | 259 |
శా. | శ్రీమద్బెల్లముకొండభైరవకృపాశ్రీనిత్యసామ్రాజ్యల | 260 |
క. | రామాకరచామీకర | 261 |
ధృతి యను వృత్తము
| ప్రతాపగుణభూషణా, పరహితార్థసంభాషణా | 262 |
గద్యము. | ఇది శ్రీమదఖలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం బైన విక్రమార్కచరిత్రం బనుమహాకావ్యంబునందు ద్వితీయాశ్వాసము. | |