64
విక్రమార్క చరిత్రము
| యుచితంబులగు షోడశోపచారంబుల | |
తే. | పౌరవృద్ధపుణ్యాంగనాపాణిపద్మ | 95 |
వ. | ఇట్లు తేజోవిరాజితుండై యఖిలప్రజాపాలనంబు సేయుచున్నంత, నొక్కనాఁడు. | 96 |
సీ. | అచ్చవెన్నెలమించు నపహసించువిభూతి | |
తే. | జమిలిమొలత్రాట నినుపకచ్చడ మమర్చి | 97 |
క. | ఏతెంచి ‘శివునికృప’యని | 98 |
వ. | ఇత్తెఱంగున నత్తపోధనసత్తమునకు, సపర్యాపర్యాయంబునం బ్రమోదం బాపాదించి, యన్నరేంద్రుం డిట్లనియె. | 99 |
- ↑ ఘనకపాలంబు కక్షభాగమునఁ బూని