52
విక్రమార్క చరిత్రము
| చాతుర్యసకలకళాసంవిధానుండైన సుమతిసూనుండు చనుదెంచి, యుచితప్రకారంబునం బ్రవేశించి దండప్రణామంబు లాచరించిన, నుచితోపచారంబుల సంభావించి మథురానిర్గమనం బాదిగాఁగల యాత్మీయప్రయోజనంబు లఖిలంబులు నెఱింగించి, యిట్లనియె. | 40 |
విక్రమార్కుఁడు భట్టికి నుజ్జయని విశేషము లెఱిఁగించుట
సీ. | చెలువొందు నేపురి శృంగారముగఁ గాల | |
తే. | నంబికాదేవి యేపట్టణంబునందు | 41 |
ఆ. | ద్వారవతి యవంతి వారణాసి యయోధ్య | 42 |
వ. | అని పురాణప్రోక్తంబులగు సూక్తంబు లుపన్యసించి వెండియు. | 43 |
సీ. | సర్వసర్వంసహాచక్రావతంసమై | |