ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పంచమాశ్వాసము
క. | శ్రీరమణప్రతిపాదక | వారాహపురాణతత్త్వవార్తాశ్రవణో | 1 |
వ. | ఆకర్ణింపుము. ఇట్లు రోమశుండు మార్కండేయునకుఁ బరమపవిత్రంబగు శ్రీకృష్ణ | 2 |
కర్మయోగక్రమము
తే. | కారణంబగు పుష్పంబు, కార్యమైన | ఫలము పెనుపొందఁ, దాఁ జెడు పగిది [2]నొందుఁ; | 3 |
సీ. | |
తే. | 4 |
క. | వేదోక్తకర్మయోగస | మాదరణాభ్యాసజనితహరితత్త్వజ్ఞా | 5 |
జ్ఞానయోగవిధానము
సీ. | |
తే. | డీవిధంబునఁ గర్మంబులెల్ల వదలి | నిరుపమజ్ఞానభరితుఁడై పరమయోగి, | 6 |
- ↑ కందళిత - క
- ↑ నొంద - మ, త, తా
- ↑ యొనరించు (యతి?) - మ,తి,క
- ↑ దగదు - త
- ↑ సన్యాసియోగ్యంబు - తి తీ
- ↑ నధికార - త,తా
- ↑ నసమ - క
- ↑ గలదర్శనంబులఁ గలసియుండు - తి, తీ; దర్శనత్వము నాత్మఁ దగులనీఁడు - మా; దర్శనం బందునఁ గలసియుండు (యతి?) - మ,తా,హ ,ర క
- ↑ స్తుతి-మా కంటె భిన్న ప్ర.
- ↑ నంటిన వరలెడు స్పర్శంబు మతి - తి తీ; నన్యవస్తువు లేమి ముట్టిన - త; నంటక వరలినను మతి - మ,తా,హ,ర,క