| బులతోడ ధూసరితాంబరంబు లైనపరాగంబులతోడ వశీకృతరాజహంసు లయిన | 61 |
క. | హేతికుమారి సుకేశిఁ బ్ర, హేతిసుతు న్మిత్రకేశి నిర్వుర సకలో | 62 |
క. | బలభేదివిఫాలా యని, జలజభవాండంబు పగుల జయకాహళముల్ | 63 |
గీ. | అరిగి సోదరు సుద్యుమ్ను నఖిలరాజ్యభారకునిఁ జేసి విద్యుత్ప్రభాతనూభ | 64 |
సీ. | ఒకవేళ విహరించు నుత్పలాంబుజరేణుసంఛన్నకాసారసైకతముల | 65 |
క. | ఈసరణి ధరణిపతియు వి, లాసవతీమణులు బహుకళానిపుణతలన్ | 66 |
క. | కలహించుటయే రాత్రియుఁ, గలయుటయే పగలు నయ్యెఁ గాని తలంపన్ | 67 |
గీ. | అంత రాజహంసయాన సుకేశికిఁ, బుట్టె సుతుఁడు సుప్రభుం డనంగఁ | 68 |
శా. | ఆపుత్రు ల్దనమానసంబునకు నాహ్లాదంబు గావింప ధా | 69 |
వ. | వెడల నుద్యోగించునవసరంబున మందురాగారంబుననుండి ఘనాఘనస్తనితగంభీర | |