శ్రీ
వరాహపురాణము
చతుర్థాశ్వాసము
క. | శ్రీమహిమహిళావిహరణ, ధామదృగంభోజబాహుదర్వీకర ర | 1 |
వ. | అవధరింపు మవ్వరాహదేవుండు ధరణి కి ట్లనియె నట్లు శయ్యాగృహంబు సొచ్చి | 2 |
సీ. | మదనధనుర్మేఘమార్గణధారాళవర్షంబు వారింప వసము గాదు | 3 |
చ. | వెడవెడఁ బయ్యెదల్ సడలి వ్రేఁకపుగుబ్బచనుంగవల్ బయ | 4 |
క. | నరునకుఁ బ్రదక్షిణంబులు, దిరిగెడుసమయమునఁ బ్రహరి దిరిగెడుయామ | 5 |
ఉ. | క్రొన్ననవింటివేలుపునకున్ మహిఁ జాగిలి మ్రొక్కి లేచి కిం | 6 |