శ్రీ
వరాహపురాణము
ప్రథమాశ్వాసము
శా. | శ్రీలీలాస్పద మైనకొమ్మున ధరిత్రీకాంతఁ గారుణ్యల | 1 |
శా. | తా నానందముతోడఁ గుంకుమవసంతం బాడె నో సాఁగసం | 2 |
ఉ. | కూలము డిగ్గి స్నానమునకున్ సురవాహిని సొచ్చి నిల్వఁగా | 3 |
చ. | స్మరసమరంబునం బరవశత్వము నొంది మహేంద్రనీలభా | 4 |
సీ. | కొలనికెందమ్మిపూవులు వినోదార్థంబు పయ్యెదకొంగులోపల వహించి | 5 |