| సభామంటపంబున మనోహరాకారకుమారికాసహస్రపరివృతయై పేరోలగం బున్న | 65 |
క. | జననీ యే విద్యుత్ప్రభుఁ, డనువాఁడను మహిషదానవాధీశ్వరుపం | 66 |
సీ. | ఆదిసర్గంబున నబ్జభూసుతుఁడు సంవత్సరుం డనుఋషివరుఁడు గనియెఁ | 67 |
క. | పాటలఁ బుష్పితపాటల, వాటులు గందంపురొంపివాటుల సరసీ | 68 |
ద్వ్యక్షరకందము.
| కాకలికాకలకలకల, కోకిలకులలీల కలులకులుకుల కలుకే | 69 |
మ. | ననవిల్కానిప్రతాప మెల్ల నుడుప న్మాహిష్మతీ నీదునా | 70 |
క. | కని మనసు చివుకు రన వ, చ్చినపని గాదయ్యె నింకఁ జెలితో మన మే | 71 |
గీ. | తెలియఁ జెప్పి వినుము చెలియ తపస్వులఁ, జేరి విరహవార్త చెప్పఁ జనదు | 72 |
చ. | అని బహుభంగులం దనవయస్యలు చెప్పినఁ త్రిప్పరానివే | 73 |
క. | ఈరీతి సదారణ్యవిహారిణియై వచ్చి మందరాద్రిద్రోణిన్ | 74 |
మ. | అవలోకించి వయస్యలార కడురమ్యం బైనయీతోఁటలో | |