| యగువిష్ణుశక్తి గాని హానికి మూలంబు సుమీ యీనెలఁతకు నఱ్ఱు దలంచుట విశే | 57 |
హరిణి. | అభినవభరభ్రశ్యచ్ఛేషోత్తమాంగశతాంగముల్ | 58 |
క. | వెడల నగరంబువెలుపటఁ, బడవా లేర్పణచి పెక్కుపౌఁజులు చేసెన్ | 59 |
ఉ. | అప్పుడు కామరూపి మహిషాసురుఁ డేనుఁగు నెక్కి సన్నడో | 60 |
క. | దివిజేంద్రప్రభృతులదం, త్యవిమహిషనృమకరహరిణహయవృషములపైఁ | 61 |
స్రగ్ధర. | యుద్ధక్రుద్ధాక్షినిర్యద్ధుతవహములతో నుద్ధురాహంక్రియాసం | 62 |
క. | వ్యూహద్వయంబు నీగతి, సాహసమున నెదుర హేమశైలరజస్సం | 63 |