క. | అనవుడుఁ గపిలుం గనుఁగొని, జనపాలకుఁ డడిగె మోక్షసంపద కర్మం | 150 |
వ. | అని కపిలమునీశ్వరు నశ్వశిరుం డడిగె నని వరాహదేవుండు చెప్పిన మహీమత్త | 151 |
మ. | మణిమంజీరవిలంబమాన బలవన్మత్తాహితవ్యూహభీ | 152 |
క. | భూసురసహకారవనీ, వాసంతవిలాస విబుధవత్సల సకలా | 153 |
ఉత్సాహ. | మండువాబెడందకోట మాహురాదిమేదినీ | 154 |
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ బ్రథమాశ్వాసము