| నలరు జంబీరము లభ్రలిహములు తత్ఫలములు షడ్రసబంధురములు | 159 |
క. | క్రొత్తె త్రిశృంగశిఖరము, నుత్తరశృంగమ్మునకును నుత్తరపుదిశన్ | 160 |
ఉ. | పాలునుఁ దేనెయుం గురియుఁ బాదపముల్ మఱికొన్నివృక్షముల్ | 161 |
వ. | ఇట్టియుత్తరకురుదేశంబులయందు స్వర్గచ్యుతు లైన పురుషులు వసియింపుదురు తదు | 162 |
క. | కల వాభారతవర్షస్థలమున నొకయేడు ఋక్షసహ్యమహేంద్రం | 163 |
సీ. | మందరశైలంబు మైనాకకుధరంబు పాండురాచలము శ్రీపర్వతంబు | |