క. | అప్పర్వతంబుయామ్యక, కుప్పునఁ బురి కామరూపకోటులయిరవౌ | 142 |
గీ. | అన్నగంబునడుమ హాటకమయ మైన, శిఖరమందు మఱ్ఱిచెట్టు గలదు | 143 |
రగడ. | వినుఁ డిఁకఁ గైలాసంబునఁ గలిగిన వివిధవిశేషంబులు వివరించెద | 144 |
క. | తుహినగిరిమీఁద మెఱయును, మహిమ భృగూద్దాలపులహమార్కండేయ | 145 |
సీ. | మఱియు మేరువుపడమట నున్ననిషధాద్రిమధ్యకూటము హరిమనికిపట్టు | |