క. | యోగిప్రవరులు కపిలుఁడు, జైగీషవ్యుండు సభకుఁ జనుదెంచుటయున్ | 132 |
గీ. | యోగివరులార సందేహ మొకటి మిమ్ము, నడుగ వచ్చెద ననఁగ మీయంత నేగు | 133 |
క. | మాయావివర్జితుఁడు నా, రాయణుఁడు పురాణపురుషుఁ డనవద్యుఁడు దా | 134 |
క. | నానాభువనంబుల మే, మే నారాయణుల మనుచు మెలఁగుదు మీపా | 135 |
క. | మఱచియు నిట్లాడకు పుడ, మిఱేఁడ ప్రత్యక్ష మైతి మిప్పుడ మ మ్మి | 136 |
వ. | అనిన వార లాడినతుఠారంబులు కర్ణకఠోరంబు లగుటయు నశ్వశిరుం డవనత | 137 |
క. | మీ రెఱిఁగినంత యెఱుఁగుదు, నే రాజీవాక్షుమహిమ ఋషులార వినం | 138 |
మ. | హరితోఁ గౌస్తుభవక్షుతో గరుడవాహారూఢుతో శంఖశా | 139 |
క. | అనవుడు విని సెలవులు వా, ర నగుచుఁ దమతపముషోతరంబున నైనం | 140 |
శా. | ఈషన్మాత్రములోపలం గపిలయోగీంద్రుండు నీలాంబుదో | 141 |
క. | అప్పుడు భయవిస్మయములు, ముప్పిరిగొన నశ్వశిరుఁడు ముందట పైపై | 142 |
గీ. | మ్రొక్కి యిది గాదు విష్ణునిమూర్తి నాభి, నుండవలెఁ బుండరీకంబు పుండరీక | 143 |
మ. | వెడమాయల్ విడువుండు మీ రనవుడున్ విద్యాప్రభావంబునం | |