| నానలినవ్రజాంతరమునన్ వికసించినతెల్లదమ్మిలో | 74 |
మత్తకోకిల. | కాంచి యెంతయుఁ గౌతుకంబునఁ గర్ణికామణిపీఠిపైఁ | 75 |
గీ. | వాఁడు నరదంబు డిగ్గి దేవరకుఁ బసిఁడి, గుబ్బ వెట్టిన దెలిపట్టుగొడుగులీల | 76 |
చ. | కలశపయోధికన్యకయొ గాదు పుమాకృతి దాల్చెఁ గావునన్ | 77 |
మానిని. | అంచు మనంబున నద్భుత మందుచు నాసరసీరుహ మంటినఁ గో | 78 |
గీ. | మురిసి మురిసి రాలె మునివ్రేళ్ళు నడుముక్కు, చదుకఁబడియెఁ జీము జాలుకొనియెఁ | 79 |
క. | కుష్ఠం బీగతిఁ బట్ట గ, రిష్ఠమనోవ్యధల నాధరిత్రీరమణ | 80 |
సీ. | అమ్మునిపుంగవుం డాశ్చర్యపడి ముహీపాలక యిట్టిపాపఁపురోగ | 81 |
వ. | కైవల్యసామ్రాజ్యధవళాతపత్రం బైనయీబ్రహ్మోద్భవశతపత్రంబు మానససరోవర | |