ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| వలన సులభుం డగు నని దూర్వాసుండు సత్యతపునకుం జెప్పె నని వరాహదేవుండు | 114 |
శా. | కల్పాంతస్థిరకీర్తిపూర జగదేకస్తోత్రపాత్రౌచితీ | 115 |
క. | కర్పూరోజ్జ్వలయశ దో, ర్దర్పాపరపరశురామ తారుణ్యకళా | 116 |
మత్తకోకిల. | లుబ్ధమన్నెకుమారపల్లవ లోలదృఙ్మకరధ్వజా | 117 |
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంట నాగయప్రధానతనయ సిఁగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబున సప్తమాశ్వాసము.