శ్లో. | ఆపో నార ఇతి ప్రోక్తా ఆపో వై నరమానవః | 76 |
వ. | అని పఠించి. | 77 |
క. | ప్రమదంబున గతకల్పాం, తమునాఁడును బోలె సృష్టి దాఁ దలఁపఁగ వ | 78 |
వ. | అట్లు పుట్టినసృష్టి పంచవర్ష యగు నవిద్య. యిదియ ప్రపంచప్రకారంబును నజ్ఞాన | 79 |
గీ. | జగతి యి ట్లను నవ్యక్తజన్ముఁ డైన, జలజభవుచే జనించిన సర్గనవక | 80 |
క. | అనవుడు విని ధాత్రికి ని, ట్లని చెప్పి వరాహదేవుఁ డాది న్వనజా | 81 |
వ. | ఆతరువాత మరీచ్యత్రుల నంగిరఃపులహులం గ్రతుపులస్త్యులం బ్రచేతోభృగువుల | 82 |
గీ. | విధిపదాంగుష్ఠమున సంభవించె నెవ్వఁ, డట్టిదక్షునికూర్మికన్యలకుఁ బుట్టె | 83 |