| శూన్యభావంబుతోడన్ వినోదించు ని న్నాదినారాయణుం డంచు నబ్జాసనుం | 91 |
గీ. | పార్వతీవల్లభుండు వాక్ప్రముఖు లైన, పంచదశదేవతలలోన భావి నవత | 92 |
మ. | అని గీర్వాణుల నిర్వహింప సుముఖుండై శక్తి నాత్మాంగవా | 93 |
క. | భూవరతిలక ప్రజాపా, లా విను మన్వంతరముల నాశాంభవదే | 94 |
సీ. | ఇట్లు సేనానాథు నిచ్చిన శివునిఁ బూజించి వాకృతి సునాశీరముఖ్య | 95 |
క. | అనిమిషరథినీపాలన, మునకున్ బట్టంబు గట్టి భూతగ్రహశా | 96 |
ఉ. | షణ్ముఖ కుక్కుటధ్వజ కృశానుసముద్భవ మాతృజా తురా | 97 |
క. | అని కొనియాడిన సేనా, ని నిలింపుల నాదరించి నిఖిలజగత్పూ | 98 |