పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుద్ధజూదములో సందెము లేమిటి? జ్యం వంటి సామాజ్యం కావాలి. ۶ (وی( చిటిషు వారిచ్చినా సరే. ఫెంచివారు ఇచ్చినా సరే." అదృశ్యరూపము ఏ గ్రటంగా నవ్వింది. చీకట్ల ఎవరో ఇరు గుడ్డీ లాంతరు సహశీయంతో " నేలవిూద ఏమిటో గీస్తున్నారు. ఒక డి చేతిలో బుట్ట ఉంది. ‘‘ ఎవరు విూరు, ఏంచేస్తున్నారు? నిల్చి సపూధానం ఇవ్వండి ! وو స్టాలికా, ఇతడు మోల کاخ رنج - چک » వ్యక్తులన్నారు ومع éST*5 (Molotov). 75;$ ముగ్గుతో సరిహద్దులు గీస్తున్నాను • సోవియటు రాష్ట్రపు సరిహద్దుల్ని ముందుముందుకి నెట్టగలుగు తున్నాను. యూరపు ఎట్రుపోయి నాసరే. వూ రాజ్యానికి యుద్ధ పుదెబ్బతగలనియ్యము. మేము ఒకరి జోలికి పోవు. నూవియాద ఈగ వాల్తే తుపాకినేస్తాము. అదీగాక మాకు ఈ యుద్దంతో ప నేమిటి. ఇది రెండు సామ్రాజ్యాల నడుమ పోరాటం." ෆුයි で○必3 సామ్రాజ్యవాద సంగామం. ఈ పేద సైనికుల్ని అన వలసిన పని లేదు. వాగె దుకు యుద్దంలోకి దూకుతున్నారో వారికే తెలియదు. వారి దేశ కేమమేనకు అపాయం గిం దని వారు సమ్మతున్నారు. సామ్రాజ్యవాద దేశాల్లో ఉన్న నిర్భాగ్యపజల్ని అన్యోన్య వు-రణమునకు పేరేపించిన ధన స్వాముల్ని నిందించాలి. ఈయుద్ధం ఒకందుకు మే లే. భూస్వా మిక ధన స్వామిక వర్గ సంగామంలో నిర్వీగ్యమైపోతే మేము లోక్ష క్షేమం కోరి సోవియటు (రష్యా) విధానం అండ కింద యూరపును తీసుకుంటాము. కమ్యూనిజం ( సామ్యవాద అతి వాదము ) లో కాని యూరపుకి ముక్తి లేదు. అటువంటి X.