పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


సాంత్వన છે. இா6 అఖలపజాసమ్మతి గైకొంటామని పకటించాడు. ఆస్టియా ప్రజలు స్వతంత్ర రాజ్యంగా ఉండాలని అభిల పిస్తూన్నట్లు ఋజువుచెయ్యాలని ఆతని తలంపు. హిట్లరు gr8న ఆస్ట్రియా-జర్మనీ సమ్మేళనం చెడిపోయే సూచనలు కనబడజో"చ్చాయి. ఇంక ఆలసించి లాభం లేదని హిట్లరు పజా సమ్మతి ఆపివేయవలసినదని ఆస్టియా ప్రభుత్వమును శాసించాడు. అట్లు చేయకపోయిన చో* జర్మను సైన్యాలు ఆస్ట్రియావిూదికి నడుస్తాయి. నాజీలు కనుక తవు దుష్ట పచారం విరమిస్తే ప్రజాసమ్మతి నిలుపుతానని డాక్టరు పూస్ నిగ్ బదులు చెప్పాడు. హిట్లరు ఉగుడైపోయాడు. డాక్టరు షూస్ నిగ్ వెంటనే తన పదవికి రాజీనామా ఇచ్చి సేస్ ఇన్ క్వార్డకు ఛాన్సెలరు పదవి ఇయ్యకపోతే ఆస్టియావికాద బలపయోగం చెయ్యబడుతుందని హిట్లరు ශීලිS అంత్య సందేశం పంపాడు. అప్పటికప్పడే జర్మ కౌ సేనలు ఆస్ట్రియా ・S「"ごう 2)。 వియన్నా వంకకు పరుగెత్తి వస్తున్నాయి • వెర్సా యిల్సు సంధి వలన పుట్టిన ఆస్ట్రియా అస్తమించింది. వెర్సా యిల్సు ని పేధించిన ఆస్ట్రియా-జర్మనీ సమ్మేళనము 238Aoö。 హిట్లరు పట్టుదల నెగ్గింది. ఆస్ట్రియా సమ్మేళనము హిట్లరుకు లాభసాటి 7ඹිත්o గా నే పరిణమించింది. జర్మనీయొక్క- పజాశక్తి వృద్ధిపొం ది Oదీ జర్మనీకివి శేషంగా ముడిపదార్థాలు లభించాయి-వూ గ్నె సైట్ (ముడిఇనుము గల పదార్థము) ముఖ్యంగా ప్రపంచ కాని ృతకూ ఆస్ట్రియానుంచే ఎగుమతి అవుతుంది. ఇది ఇప్పడు జర్మనీ హస్తగతమైంది. ఇది గాక జర్మనీకి అత్యవసరమైన నగదుసొమ్ము ->