మ. | తలయూఁచున్ గనుదోయి మూయుఁ దనలోఁ దా నవ్వుచుం బిల్వకే | 86 |
సీ. | కరిరాజయాన భాసురశీతకరచూతశరవాతపోతవైఖరుల కులుకు | |
తే. | కలికి ఘనసారహిమపూరగంధసార, సారసారంగనాభికాసాంకవాది | 87 |
తే. | కలఁగు జెలఁగును మాధవాగమనలీల, ద్విజముఖంబునఁ దేటగాఁ దెలుపుటకును | 88 |
తే. | అలికిఁ జులుకిత మగుకరువలికిఁ గులికి, ములికిగము లేయుమరునియంకిలికిఁ దొగల | 89 |
సీ. | అందమా నీకు మిళిందమా శారికాబృందమా పున్నమచందమామ | |
తే. | గేరి యీరీతి నీతి వోఁ గోరి మీఱి, దారి తొలగి మెలంగుట తగవు గాదు | 90 |
సీ. | జుమ్మని నెమ్మోముఁదమ్మి నిమ్ముగఁ గ్రమ్మి యెమ్మెతోఁ ద్రిమ్మరుతుమ్మెదలకుఁ | |
తే. | దాలి మంతంతకును వీడి తూలి జాలి, బాలికామణి సోలి విరాలిఁ దేలి | 91 |
తే. | అత్తెఱంగునఁ దత్తఱం బెత్త చిత్త, వృత్తి బురుషోత్తమునిమీఁద హత్తుకొల్పి | 92 |
క. | మగువా హరి యిఁక నీసొ, మ్మగు వానికి నీకుఁ బెండ్లి యగు నిటు వగవం | 93 |
తే. | విందు మహిమాన్యుఁ డైనగోవిందుమహిమ, గణనయిడఁజాలఁడట చుట్టు కైదువయును | |