తృతీయాశ్వాసము
49
మ. | మనోభోగంబుల నేమితక్కువలుగా మన్నించె నేవేళకై | 146 |
సీ. | ఒకనిసొమ్మేమి వేఱొక్కనిసొమ్మేమి, చక్కెర కమరునే చిక్కఁదనము | |
గీ. | ఒకతె చవిఁగొన్న లేదె మోవికిని దీపి, నలుగురును జూడ లేదె నవ్వులకుఁ దెలివి | 147 |
మ. | వినుఁ డేవేళను గష్టుఁ డేనగరికిన్ వేంచేసెఁ దా నెవ్వతెం | 148 |
చ. | అన నిది యుక్తమంచు నపు డందఱు సమ్మతిఁ జేసికొంచు మె | 149 |
క. | ఈనుడువు లిపుడు వింటివె, యానడుమను నీవు చిలుక నంపిననాఁడే | 150 |
వ. | అనిన రాధికావధూతిలకం బతిముదంబునఁ గృష్ణునితో నిట్లనియె. | 151 |
సీ. | పల్లెతావులనున్న గొల్లదానిని దెచ్చి, నిధిరత్నములయందు నిలిపినావు | |
గీ. | నేఁడు నాపాలిదైవంబు నీవె యనినఁ, జాల దీమాట నామహోత్సాహమునకు | 152 |