48
రాధామాధవసంవాదము
ఉ. | ఎవ్వరికిం బనేమి యని యేటికిఁ బల్కెదు నాఁడు నీవు నే | 136 |
వ. | అనిన భద్ర మిత్రవిందతో నిట్లనియె. | 137 |
ఉ. | రచ్చల రవ్వలన్ మససు రంజిలదంటివి; రాధ కేమిట | 138 |
వ. | అనిన సుదంత భద్రతో నిట్లనియె. | 139 |
చ. | అదివలె మేము గావలెనొ యం చిపు డాడిన దాని మానునే; | 140 |
వ. | అనినఁ గాళింది సుదంతతో నిట్లనియె. | 141 |
చ. | సమయము సేయఁ గృష్ణునకు సాగకపోయిన దేమి; యందుచే | 142 |
వ. | అనిన లక్షణ కాళిందితో నిట్లనియె. | |
ఉ. | మందును మంత్రమంచనెదు మంత్రము లిప్పుడు పాటిఁదప్పె; నీ | 143 |
వ. | అనిన రుక్మిణీరమణీశిరోమణి యక్కామినీమణులం గనుంగొని నవ్వుచు నిట్లనియె. | 144 |
ఉ. | నిందలం నేయ నెందుకుఁ దృణీకృతి యెందుకు మించనాడఁగా | 145 |