| ప్రేమ ల్మీరఁగ నిత్తుఁ జేకొను మిటు ల్పెక్కేల నీరాజ్యమం | |
క. | ఈరీతి సౌఖ్యలీలల | చేరూఢిగ నుండు టొప్పు చిరతరమహిమం | |
క. | ఆపలుకులు విని గురుఁ డతి | కోపోద్రేకమున నృపతికుంజరుఁ గని యో | |
గీ. | ధరణి భల్లాణుఁ డెంతయు దాత యనుచుఁ | జెప్పఁగా విని యేతెంచు నప్పు డొక్క | |
సీ. | భేకంబుఁ గని చాలభీతిఁ బర్వెడుబంటు దురమున రిపులఁ బోఁదరుమఁగలఁడె? | |
గీ. | ఎండకన్నును నీడక న్నెఱుఁగకుండి | తనర నరచేతియర్ధంబుఁ గనఁగ లేని | |
చ. | గడియకుఁ బెక్కుమార్గములు కల్లలు పల్కుదు సాధుకోటి త | |
ఉ. | బొంకులకెల్లఁ దానకము పుట్టినయిల్లగుఁ గల్మషాళికిం | |
గీ. | నీకు నీవేళ నొకకాసు లేకయున్న | నిదుగొ మాచేతికాసైన నిచ్చి వేగ | |
ఉ. | వాహనము ల్రథంబులును వారణము ల్మొదవు ల్ధనంబులున్ | |