76
రాజవాహనవిజయము
| రథచక్రకృతనిమ్నపథరేఖ జలధికిఁ | |
గీ. | బిట్టు శతయోజనంబుల పెట్టు కాపు | 67 |
67. సస్యకైదార్యము = చేలుగల పొలము. వేవిలి = దున్నని వేట. కడకొమ్ముకడిమిచేన్ = ఏనుగుదంతముల బలముచేత. సున్నంపుపదను = తాంబూలపుసున్నము దడుపుట. మునిముఖ్యచులుకిత = అగస్త్యునిచేఁ ద్రాగఁబడిన, శతపెట్టు = నూరామడపర్యంతము. కాపులు = గృహస్తులు. ఆత్మ ... వ్యధలన్ = తమయింట నేలఁ దెలియక దుఃఖించుచున్నారనుట, పుటభేదనములు = పట్టణములు.
సీ. | మక్షికాబాధ కరాక్షేపణాక్షీణ | |
గీ. | దండు సులభంబె పురుషవేదండులకును | |