ఈ పుట అచ్చుదిద్దబడ్డది
94
రాజవాహనవిజయము
| రత్యాహ్లాద నజాంబవత్యధరసారత్యా సుదంతారతాం | 113 |
క. | చానూరమల్లగాత్ర | 114 |
కవిరాజవిరాజితము. | రణరణకారుణవీక్షణరక్షణ రావణకంఠ నివారణకా | 115 |
115. రణరణకము = కోరిక
గద్య
ఇది శ్రీమద్రామభద్ర భజనముద్ర కవిపట్టభద్ర కాద్రవేయాధిప
వరసమాగతసరససారస్వతలహరీపరిపాక కాకమానిమూర్తి
ప్రబోధ బుధకవిసార్వభౌమపౌత్ర రామలింగభట్టపుత్ర
కౌండిన్యగోత్రభాగధేయ మూర్తినామధేయప్రణీ
తంబైన రాజజాహనవిజయం బను మహాప్రబం
ధంబునందు ద్వితీయాశ్వాసము