శ్రీరాజగోపాలవిలాసము
61
మ. | తలిరుంబాన్పులు పండువెన్నెలలు నెత్తంబుల్ లతాగేహముల్ | 72 |
చ. | అలుకలు పుట్టె నేమిటికి నక్కట! యక్కటికంబు మీఱఁగా | 73 |
చ. | మలయసమీరసంగతిని మైగల తావులు గూడి పైపయిన్ | 74 |
చ. | తలఁచినయట్టు లెల్లను ముదంబున ముద్దులు గుల్కు పల్కులన్ | 75 |
ఉ. | పాలును నీరు నేర్పఱచి పాలు గ్రహించిన యంచలట్లనే | 76 |