శ్రీరాజగోపాలవిలాసము
59
మ. | కలకంఠీ! యపరంజిమేడకు నలంకారంబుఁ గావించు నె | 61 |
శా. | సింగారించుట మామకాగమశుభశ్రీసిద్ధికై కాక యా | 62 |
క. | అంగన! కై సేయుచు భవ | 63 |
చ. | అని సరసోక్తు లాడి దరహాసము కన్గొనలంది గూర్పఁగా | 64 |
శా. | లోలాక్షీ! విను నీకటాక్షసరసాలోకంబు లోకంబునన్ | 65 |
గీ. | ఇటు లమాటలవెంబడి నేకశయ్య | |