శ్రీరాజగోపాలవిలాసము
37
గీ. | నెటులఁ గనుఁగొందు నకట! పూర్ణేందుబింబ | 102 |
మ. | కులుకుంజన్నులమీఁది హారములు చిక్కుల్ దీర్చు నందంబునన్ | 103 |
చ. | చెలువుఁడ! నీవు నాఁ డచట చెక్కులపై కొనఁగోరఁ గస్తురిన్ | 104 |
శా. | నేరం బేనె యొనర్చి మా చెలియతో నేర్పుల్ పచారింపఁగా | 105 |
సీ. | తలఁచవైతివి గదా? కలధౌతమయసౌధ | |