రసార్ణవాలంకారము
ద్వితీయపరిచ్ఛేదము—"గుణోపాదానము.”
నిర్దుష్టమైనను గావ్యము గుణయుక్తము కానిచో సాధువుగా నెంచఁబడదు.
1. | [1]నిర్దుష్టస్యాపి కావ్యస్య గుణోపాదాన మంతరా | |
2. | నహి కుష్ఠాదిభి ర్దోషై రహితం కామినీవపుః | |
శబ్దగుణము లిరువదిరెండు. శ్లేష, ప్రసాదము, సమత, మాధుర్యము, సుకుమారత, సౌకుమార్యము.
3. | తేషు శబ్దగుణా స్తావత్ ద్వావింశతి రుదీరితాః | |
4. | శ్లేష్య ప్రసాదః సమతా మాధుర్యం సుకుమారతా | |
5. | ఓజశ్చ పునరౌర్జిత్య మ[థ] ప్రేయః సుశబ్దతా | |
6. | సామ్మిత్యం భావికత్వం చరీతి రుక్తి స్తథైవ చ | |
7. | యత్ర బద్ధో సంక్లిష్టః స శ్లేషః కవిభిః స్మృతః | |
8. | బన్ధో మృదుస్ఫుటోన్మిశ్రవర్ణజన్మా న సఙ్కరః | |
9. | అర్ధోచితవచోబన్ధో మాధుర్య మభిధీయతే | |
10. | ద్వితీయతుల్యా++నాం సర్వే చాసమయోగినః | |
11. | రేఫద్వయసమోపేతో నై++క్వచి దిష్యతే | |
- ↑ పత్రికలో "నిర్దిష్ట " అని కలదు. ఈపాఠము సందర్భోచితముగా లేదు. కావున "నిర్దుష్ట" అని మార్పఁబడినది. [యీ. రా.]