Jump to content

పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిరలంకారము, అశ్లీలము, విరుద్ధము:- మూఁడువిధములు, ప్రత్యక్ష విరుద్ధము, అనుమానవిరుద్ధము, ఆగమవిరుద్ధము, త్రివిధమగు ప్రత్యక్షవిరుద్ధము దేశవిరుద్ధము, అనుమానవిరుద్ధము, లోకవిరుద్ధము [కాలవిరుద్ధము?], యుక్తివిరుద్ధము, ప్రతిజ్ఞావిరుద్ధము, ఔచిత్యవిరుద్ధము, ధర్మశాస్త్రవిరుద్ధము, అర్థశాస్త్రవిరుద్ధము, కామశాస్త్రవిరుద్ధము.

38.

నిరలఙ్కార మిత్యాహు రలఙ్కారవివర్జితమ్
యదసభ్యార్థసమృద్ధం తదశ్లీల ముదాహృతమ్.


39.

ప్ర[త్యక్ష?]వ్యాహతమ్ వస్తు విరుద్ద మభిధీయతే
ప్రత్యక్షాది ప్రభేదేన త్రిధా శాస్త్రవిదో విదుః.


40.

ప్రత్యక్షవ్యాహతం దేశకాలలోకవిరోధకృత్
యుక్త్యాచిత్యప్రతిజ్ఞానాం విరోధ స్త్వనుమానభూః.


41.

ధర్మార్థకామశాస్త్రాణాం విరోధ స్త్వాగమోద్భవః
ఏవం త్రయ మపి త్రిత్వాన్ నవతాం ప్రతిపద్యతే.


42.

తత్ర దేశ విరుద్ధం త ద్యత్ర్ +++ న యద్భవేత్
తచ్చ లోకవిరుద్ధం య త్సర్వలోకై రసమ్మతమ్.


48.

తత్తు యుక్తివిరుద్ధం స్వా దవిచారేణ [యత్కృతమ్]
తదౌచిత్యవిరుద్ధం స్యాత్ పాత్రేయద్య[భ?] నో++


44.

తత్ప్రతిజ్ఞావిరుద్ధం స్యాత్ ప్రతిజ్ఞా యేన బాధ్యతే
తత్ప్రతిజ్ఞావిరుద్ధం
ధరశాస్త్రవిరుద్ధం యద్జ్ఞేయం ధర్మవిరోధి తత్.


45.

అర్థశాస్త్రవిరుద్ధం తద్ జ్ఞేయం నీతిబహిష్కృతమ్
కామశాస్త్రకళాశాస్త్రవిరుద్ధం య న్ని బధ్యతే.
కామశాస్త్రవిరోధీతి తత్సర్వ మభిధీయతే.

ఇతి రసార్ణవాలఙ్కారే దోషప్రమోషో నామ
ప్రథమః పరిచ్ఛేదః.

————