Jump to content

పుట:ముత్యాల సరాలు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరచి చనె క్రొమ్మెరుగు చాడ్పున
మనసు వికలముగాన్.

తూర్పు బల్లున తెల్లవారెను;
తోకచుక్క యద్రుశ్యమాయెను
లోకమందలి మంచి చెడ్డలు
లోకు లెరుగుదురా?