పుట:ముకుందవిలాసము.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముకుందవిలాసము

211

గోమూత్రికాబంధము



'శ్రీరమారసాత్యగత్య సేవ్యభావ్యలక్షణా
సారదీప్త సారసాప్త సారసారి వీక్షణా
ధీరవారనుత్యసత్య దివ్యభవ్య రక్షణా
వైరదృప్త వీరగుప్త వారణారి రక్షణా.2-281