పుట:ముకుందవిలాసము.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

ముకుందవిలాసము

ఛత్రబంధము






దారవతనువభ జయజయ
సారశమ సమగ్రమహిమ శరహాసరసా
సారసహార సుకరభా
భారక సురసాయ జయజ భవనుతవరదా!2-280