క. | అని చెప్పిన విని జైమిని, మనము ప్రమోదమునఁ దేల మఱియును దా ని | 21 |
జడోపాఖ్యానము
సీ. | భూతవర్గంబు సంభూతి స్థితి | |
తే. | పాపఫలములు గుడుచు? నేర్పడఁగఁ జెప్పుఁ, డీరహస్య మంతయు నాకు మీర లనినఁ | 22 |
సీ. | అతివిమలాకారు సుతు నుపనీతునిఁ గావించి యిట్లను గారవమునఁ | |
తే. | తుది సమస్తంబు విడిచి విదూరమోహ, మతి వినిర్జితేంద్రియుఁడ వై యతివి గమ్ము | 23 |
క. | జనకుండు దన్నుఁ బ్రేమం, బునఁ బెక్కువిధముల మఱియు బోధించిన నా | 24 |
సీ. | ఏను నీయుపదేశ మింతయుఁ జేసితి మును పెక్కుమాఱులు వినుతశాస్త్ర | |
ఆ. | తతులచన్నుఁబాలు ద్రావితి బాలయౌ, వనజరావికారజనితబాధ | 25 |
మ. | సకలక్లేశసుఖానుభూతి నిటు లీసంసారచక్రంబున | 26 |
తే. | వినుము తండ్రి! యేర్పడఁ ద్రయీవిహితధర్మ, మరయఁ గింపాకఫలమున ట్లఘభరితము | 27 |
వ. | అనిన విని వెఱఁగుపడి తండ్రి యి ట్లనియె. | 28 |
తే. | ఏటిమాట లాడెదు గుఱ్ఱ! యెఱుక నీకు, నెక్కడిది? మున్ను జడభావ మేమికతన | 29 |