తే. | సారమేయాదికక్రూరసత్వచయము, లెల్లఁ దెగి పాడు గావలదే ధరిత్రి | 64 |
చ. | నరవర! నాయపత్యములు నల్దెసల న్వెస మేయఁ జన్న నేఁ | 65 |
ఉ. | ఒక్కటి మున్ను వచ్చుటయు నున్నవి రామికి బెగ్గడిల్లుదు | 66 |
చ. | పగలును రేయి నెవ్వగలపాలయి సంతతి కెప్డు సేమ మె | 67 |
వ. | ఏ నత్యంతదుఃఖావిష్టుండ నయ్యును నాయంతన ప్రాణంబులు విడువమికి గార | 68 |
తే. | సుతులు పెక్కండ్రు గలవానిసుకృతి నీమృ | 69 |
వ. | అనిన నయ్యపుత్రమృగంబును సపుత్రమృగం బాలోకించి. | 70 |
క. | ఏకశరీరుండవు నీ, వేకము దుఃఖంబు సుకృత వీవు మృగేంద్రా! | 71 |
వ. | ఎట్లంటేని మొదల నేకశరీరుండనై యున్న యప్పుడు నాదుఃఖం బేకంబ మఱియు | 72 |