| జదువుట వినుట ప్రశస్త మెఱిఁగి యైన నెఱుఁగక యైనను నెవ్వ రేని | |
తే. | నట్లు గానఁ బ్రావృట్ఛరదాగమముల, నధికభక్తి మహాపూజ యాచరించి | 235 |
శా. | నామాహాత్మ్యము విన్న మానవులకు న్సమ్యక్ఛుభోత్పత్తి సం | 236 |
తే. | శాంతికర్మంబులందు దుస్స్వప్నదర్శనంబులందును గ్రహపీడనంబులందు | 237 |
క. | బాలగ్రహములు సోఁకిన, బాలురకును శాంతి యొనరు బహుజనములకు | 238 |
ఆ. | దుశ్చరిత్రు లెల్ల దుర్బలు లగుదురు, భూతములు పిశాచములును రాక్ష | 239 |
వ. | ఉత్తమంబు లగుగంధపశుపుష్పార్ఘ్యధూపదీపంబులను విప్రభోజనంబులను హోమం | 240 |
సీ. | కార్చిచ్చు వొదివినఁ గరిసింహశార్దూలతస్కరశాత్త్రవు ల్దగిలి పట్టు | |
ఆ. | సంకటములవలనఁ జయ్యన నటు వాసి, బ్రదుకుదురు ముదమునఁ త్రిదశులార | 241 |
క. | పెనుఁబాము గఱచినను బగ, గొని వెను తవిలినను ద్రాఁచు గుఱి మచ్చరిత | 242 |
క. | అని ప్రీతిఁ జెప్పి యంబిక, యనిమిషవరు లెల్లఁ జూడ నంతర్ధానం | 243 |
క. | తమతమపురములకుం జని, తమతమయధికారముల యథాస్థితి రక్షా | 244 |