| దేవతలు చూచుచుండ నద్దేవి దోఃప్ర | 102 |
సీ. | తరుశిలాప్రహతి నుదగ్రు భంజించెఁ గరాళుని బిడికిటఁ గూలఁ బొడిచె | |
తే. | భల్లమున మహాహను గతప్రాణుఁ జేసె నారసంబున దుర్ధరునామ మడఁచె | 103 |
దేవి మహిషాసురుని వధించుట
వ. | ఇవ్విధంబున నమ్మహాదేవిచేత నిజసైన్యంబు నిరవశేషం బైన విజృంభించి యమ్మహి | 104 |
ఉ. | కొందఱఁ జండతుండహతిఁ గొందఱఁ గ్రూరఖురాగ్రఘట్టన | 105 |
క. | ఆదేవిమృగేంద్రమునకు, నాదికొనినమహిషుఁ జూచి యయ్యంబిక గ్రో | 106 |
సీ. | గగనంబు గడచినఘనఘోరదేహంబు తాఁకునఁ దారకోత్కరము రాలఁ | |
తే. | జండనిశ్వాసహతిఁ గులక్ష్మాధరములు, చూర్ణములు గాఁగ మిడుఁగుర్లసోన గన్నుఁ | 107 |
మ. | పటురోషంబున వానిఁ జంపఁగ మహాపాశంబు పై వైచి యు | 108 |
క. | కరవాలచర్మయుతముగ, శరముల నప్పురుషు నఱకె శాంభవి వాఁ డు | 109 |
చ. | తిగిచినఁ గాళియు న్గజము దీర్ఘకరంబు గరాసిఁ ద్రుంచెఁ దా | 110 |