| నేనూఱుకోట్లతేరులతో బిడాలుండును ననుమహాసురు లమ్మహాదేవిం జుట్టుముట్టి | 87 |
మత్తకోకిల. | కోటికోటిసహస్రసంఖ్యలు కుంజరంబులుఁ దేరులు | 88 |
తే. | ఆదిగాఁ బరగించె బెక్కాయుధములు, గొంద ఱసురులు శక్తులఁ గొంద ఱుగ్ర | 89 |
శా. | చండక్రోధ మెలర్పఁ జండిక వెస న్శస్త్రాస్త్రవర్షంబున | 90 |
క. | దేవీవాహనసింహం, బావిర్భూతోగ్రదోష మై యప్పుడు ర | 91 |
చ. | సమరముఁ జేయుచుం జెలఁగి శాంభవి యార్పు లొగి న్నిగుడ్పన | 92 |
తే. | చేసె నద్దేవి గణములు చెలఁగి శంఖ, పటహభేరీమృదంగాదిబహువిధముల | 93 |
సీ. | ఘోరత్రిశూలవిహారంబు శోభిల్లఁ జెలఁగి దైతేయులఁ జీరి చీరి | |
ఆ. | యుగ్రపాశబంధనోదగ్రవృత్తి న, క్తంచరాలి తలలు దెంచి తెంచి | 94 |
వ. | అ ట్లమ్మహాకాళి వివిధప్రకారంబుల రణవిహారం బొనరింప వైరులు తదీయచండ | |