శ్రీరస్తు
మార్కండేయపురాణము
షష్ఠాశ్వాసము
| 1 |
వ. | పరమజ్ఞానచక్షు లైనపక్షు లాజైమిని కి ట్లనియె వెండియు మార్కండేయుండు | 2 |
క. | ఎనిమిదియవుమను వయ్యిన, తనయుఁడు సావర్ణి యని కదా చెప్పితి న | 3 |
సప్తశతీప్రారంభము
.
వ. | స్వారోచిషమన్వంతరంబునఁ జైత్రుం డనుధాత్రీపతివంశంబునం దావిర్భవించి | 4 |
క. | లీలమెయిం దనబిడ్డలఁ, బౌలించువిధమున ధరణిప్రజఁ గడునెమ్మిం | 5 |
ఆ. | అతనిమీఁద నెత్తి! రతులబలుం డైన, యతని కావిరోధివితతితోడ | 6 |
చ. | పురమున కేఁగి తొంటిక్రియ భూపరిపాలన మాచరింప న | 7 |
క. | అపహృతరాజ్యుండై యా, నృపతి హయము నెక్కి వేఁటనెపమున నతిదుః | 8 |
మ. | చనియె న్దా సురథుండు శాంతమృగసంచారాతిరమ్యంబు శి | |