వ. | ఇవ్విధంబున నవ్వరూథినీనందనుం డక్కన్నియల మువ్వురం బరిణయం బై పర | 67 |
క. | మందరభూభృత్సుందర, కందరమందారకల్పకచ్ఛాయల నా | 68 |
సీ. | పద్మినీవిద్యాప్రభావంబుపెంపున వశవర్తులై నిధు ల్వలసినపుడు | |
తే. | సానుతలమునఁ బొలుచు నుద్యానవనవి, హారములు సల్పునవ్విభు నర్థిఁ జూచి | 69 |
స్వరోచింగుఱించి కలహంసీచక్రవాకీసంవాదము
క. | ఇతఁ డింత ధన్యుఁ డగునే, యతులితయౌవనుఁడు సుందరాంగుఁడు నై యీ | 70 |
వ. | అని మఱియును. | 71 |
ఆ. | మగఁడు గలసెనేని మగువ దాఁ గలయదు, మగువ గలసెనేని మగఁడు గలయఁ | 72 |
క. | ఇతనికిఁ గడుఁబ్రియ లీసతు, లితఁడును నీసుందరులకు నెంతయును బ్రియుం | 73 |
వ. | అనిన నాయంచలేమవచనంబు లాదరింపక రథాంగవనిత యి ట్లనియె. | 74 |
ఉ. | నాన యొకింత లేక తననాతులయొద్దన యొక్కనాతియుం | 75 |
క. | పరిజనులయందు విభునకు, నరయంగ వినోదమాత్ర మనురాగ మెద | 76 |
ఉ. | ఈవిభుఁ డీలతాంగులకు నెంతయునుం బ్రియుఁడే యటేనిఁ దా | 77 |
క. | విను కలహంసీ! యొక్కని, మన మొక్కతెయందు నొకతె మన మొక్కనియం | 78 |
తే. | ఏను గడుధన్యురాల నియ్యిల మదీయ,విభుఁడు కడుధన్యుఁడని పల్కు విహగిపల్కు | 79 |