| న్వనతరువల్లరీకుసుమవైభవసంపదసొంపున న్గడు | 153 |
చ. | హిమకుధరోత్తరస్థితమహీధరమధ్యమునందుఁ బొల్చు దే | 154 |
క. | స్వర్ణభువనముకంటె ని, రర్గళసుగుణముల కాశ్రయము లై భౌమ | 155 |
తే. | అందు లేకుండుఁ బుణ్యపాపార్జనములు, పుణ్యఫలభోగులై మండ్రు పురుషు లెల్ల | 156 |
చ. | హిమగిరిదక్షిణంబున మునీశ్వర! పొల్పగు భారతాఖ్యవ | 157 |
వ. | అని వెండియు మార్కండేయుండు. | 158 |
గంగావతరణము
సీ. | మునిజనవల్లభ! వినుము ధ్రువాధార మైనవిష్ణుపదంబునందుఁ బుట్టి | |
తే. | కొగి నరిగి సీత యను పేర నెగడి చైత్ర, రథవనము నరుణోదసరస్సుఁ జొచ్చి | 159 |
వ. | ఆమేరువుదక్షిణంబునందు. | 160 |
ఆ. | అలకనంద నాఁగ నాగంగ గంధమా, దనముమీఁది కేఁగి దానిమీఁది | 161 |
క. | హిమగిరిమీఁదం జనునెడ, హిమగిరితనయేశుఁ డైనయీశానుం డిం | 162 |
వ. | భగీరథతపస్సమారాధనప్రసన్నుండై భవానీవిభుండు హేమవంతంబుమీఁద | 163 |
క. | జలచరలోచన ఫేనో, జ్జ్వలహాస మరాళయాన చక్రస్తనమం | 164 |