సీ. | కలన ధాన్యములు గోవులపొదుఁగులఁ బాలు పాలవలన నెయ్యి ప్రత్తి నూలు | |
ఆ. | హోమములును దేవయోగ్యధూపంబులు, వేసి నరుఁడు శాంతిఁ జేసి పాల | 102 |
ఉ. | భ్రామణి త్రిప్పు మానవులఁ బన్నుగ నొక్కెడ నుండ నీక యు | 103 |
చ. | అతివఋతూద్గమంబు ఋతుహారిక దా హరియింప దేవతా | 104 |
ఆ. | తలఁపు నరున కడఁచుఁ దాస్మృతిహారిక, యది వివిక్త మైనయట్టిచో వ | 105 |
వ. | అదియును మేథ్యాన్నభోజనస్నానంబుల శాంతిఁ బొందు. | 106 |
క. | ద్వేషిణి పురుషుల జనవి, ద్వేషులఁ గావించు సఘృతతిలలు మధువు త | 107 |
వ. | అని చెప్పి మార్కండేయుండు వెండియు నిట్లను దుస్సహునికొడుకులకును గూఁతు | 108 |