| పాటించి భక్తితోఁ బాత్రములందు యోగ్యములును జవులును నైనయట్టి | |
ఆ. | నతులయోగధరులు పితృవరు ల్గానఁ ద, దర్థముగ మహాత్ము లైన యోగి | 209 |
తే. | భవ్యవిప్రసహస్రంబు పఙ్క్తి నొక్క, యోగి యగ్రాసనస్థుఁ డై యుండెనేని | 210 |
పితృగీతలు
వ. | ఈయర్థంబునం దొల్లి యైలుం డనుమహీపతికిం బితృదేవతలు చెప్పినగీతలు బ్రహ్మ | 211 |
ఉ. | ఎన్నఁడు పుట్టు నొక్కొ సుతుఁ డెవ్వని కైనను మత్కులంబునం | 212 |
సీ. | గయఁ బిండ మొండెను ఖడ్గమాంసం బొండెఁ గాలశాకం బొండె గవ్య మొండెఁ | |
తే. | నర్థిఁ దృప్తులఁ గావించునది సమగ్ర, పూజనంబులఁ బితరులఁ బుత్త్ర! వారు | 213 |
క. | పితృగణము శ్రాద్ధసంత, ర్పిత మై మనుజులకు నిచ్చు శ్రీవిద్యాయు | 214 |
వ. | అని చెప్పి యయ్యోగిమాత తిథినక్షత్రంబులయం దొనర్చు కామ్యశ్రాద్ధఫలంబులు | 215 |
కామ్యశ్రాద్ధములు
సీ. | విను మాదిదినమున విత్తంబు విదియను ద్విపదచయంబు తృతీయ నిష్ట | |
తే. | జయము ద్వాదశి నాయురైశ్వర్యపుష్టి, కీర్తి మేధాప్రజాస్ఫూర్తి కెరలుఁ గామ్య | 216 |
క. | తరుణవయస్కతఁ జచ్చిన, నరులకు శస్త్రమృతు లైననరులకుఁ దనయుల్ | 217 |
క. | పితృవరుల కమావాస్య నియతమానసుఁ డై యతిప్రయత్నముతో నం | |