పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

106 మహాభారత తత్త్వక్ థనము. సూ; "అర్ష • సిద్ధ దర్శనం చ ధ్వభ్యః" , 334) ప్రశస్త పాద భాష్యమ్ అమ్నా యవిభాతంగా మృషీనా మజా నాగతవర్త మానే స్వతీంది యే: స్వరేషు ధర్మాటిషు గంభోపనిబధే స్వను పనిబధేషు ఆత్మ మనసో స్పంయోగా థర్మవి శేషాచ్చ యల్ ప్రాతిభమ్ | ఇన్ది యలింగాద్య భావే య దరథానం సా ప్రతిభా ! సైనచ ఊతిభ మీ త్యుచ్య తె- ఆర్షాపర పర్యాయమ్ | భాష్య వివరణమ్) యథార్థని వే దనం జ్ఞానముత్పద్య తే తదార మిత్యాచక్షు తే | తత్తు ప్రస్తా రేణ (బాహు ల్యేను దేశ శాం కదాచి దేవ లౌకికానాం యథా కన్యకా బ్రవీకి 'శ్వో మే భౌతా2 2గ న్తి హృదయం మే కథయతీతి" అనగా ఋషులకు ఆతీంద్రియ పదార్థముల విషయమై ఆత్మమన స్స్యయోగమువలన ధర్మాతిశయమును బట్టి కలిగెడీ యథార్థజ్ఞానము సౌతిభ మనియును, ఆర్షమనీయును చెప్పబడును. అది బజాషులకు, క్వాచిత్కమై యుం చును. కనుక నే 'రేపు నా సోదరుకు వచ్చు నని నా హృదయము చే ప్పుచున్నది' అని కవ్యక చెప్పును. ఈప్రమాణములు చూడగా ఋషు లు మననంటి వారు కారనియు, మనకు అస్వాభావిక మైనది ఋషులకు స్వాభావికమే అగు ననియు, తైకాలిక జ్ఞానము వారికి తపఃప్రభావ మున కల డనియు స్పష్టమగుచున్నది, మన వేద వ్యాసమహర్షి తానఖండత సస్సు చేసి ③ కాలికజ్జు సమును పొందినట్లు తన శిష్యులకు జెప్పెను. చూడుడు! శాంతిపర్వము అ! 340 -- “పరాశరసుత శీమా? వ్యాసో ' వాక్య మథ్యాబ్రవీత్ ! సుయా హి సుమహత్త పం తపః పరమడారుణమ్ ? " దేవతలకు బహుళముగా నుండును లౌకికముగా కా