పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాభారత తత్త్వకవనము పరినిష్ఠితో క . సర్గుణ్య ఉత్తమశ్లోకలీలత : గృహీత చేతా రాజర్ష ఆఖ్యానం డు కధీకగా : శ దహం కేధాస్యాము మహాపౌరుషికో భవా..” బ్రహ్మసము లైన ముసులు కూడ శ్రీహరిలీలలను కీర్తించుటలో నానండించుచుందురు. 'నేను జన్మసిద్ధమైన బ్రహ్మనిష్ఠకలవాడనై యుం రియు హరిలీలామాధుర్యపారవశ్యమున ద్వాపరాంతమందు తండియు స్థనే సధ్యయనము చేసియున్న భాగవతమును నీకు జెప్పెడను. అని. కనుక ప్రతివాదులు, "యోగ సిద్ధిక లిగి శుకయోగి యసంగుడై యూర్ధ్వలోక సంచారముచే సెను కాని వెనుకనే ఏ దేహ కై వల్యము నొం డ లేదని తెలిసికొందురు గాక, ఇక ప్రకృతమునకు వత్తము. మహాభారతము రచించిన తరు వ్యాసమహర్షిచే చే రచింపబడిన భాగవతము ద్వాపరాంతమందు ముక యోగిచే నధ్యయనము చేయబడినట్లు కండో కిగా జెప్పబడినందున ద్వాపరయుగాంతమందే 'భారతరచన జరిగెను. ప్రమాణాంతరము కూడగలదు. స్కొందము. ప్రభాసఖండము, అ. 2-- 'అష్టాదశ పురాణాని కృత్వా సత్యవతీసుతః | భారతాఖ్యాన మకరో దేశ డ్వేదాం రుషబృంహితమ్ ! లకే కై కేస తతోక్తం ద్వాపరా నే మహాత్మనా !' ఈప్రమాణము స్పష్టముగా ద్వాపరాంతముందు మహాభారత రచన జరిగినదని చెప్పుచున్నది. ఇట్లు రచింపబడిన యీమహాభారత ముకూడ ముందు జరుగబోవు జనమేజయసర్పసత్రమున వైశంపొయ నుడు శౌనక సత్రయాగమున సౌతి యుపదేశించిన విధమున భవిష్య