పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • - - కంచెను

స్వృత్తాంతఘటితమై శ్రీమద్భాగవతముపు చేసే ప్రవృత్తమైన.. కేపీ భాగవతం చనకూడ నవిధముగానే మున్నది. అందు శుక్రునకు దేవీభాగ వత ప దేశము చేయః సందర్భమున జన సేజయును కది. యుక దేశంస ఒకనడని చెప్పబ నది ఆ శ్రీమను మై నీలకం కు వ్యాఖ్యా సములో శంకా సమాధానము తెలుస్తున్నది.... సం. 2. , పు. 2. “నను ముకాయ భాగవతోపదేశ సనుయే. జనమేజయోత్పత్య " నేన 31న మేజయా మోపటిష్టం భాగవత మీతి కథా శృప దిష్ట భాగవ తే2 సంగ తేతి చేన్న. వ్యాసస్య సర్వజ్ఞ త్వేస జన మే జయం ప్రత్యేవం వత్తాసీ త్యభిప్రాయేణ పూర్వమేవ గస్థం భవిష్యాఖ్యాసఘటితం కృత్వా శుకాయోపది దే శేతి కల్పవాత్ " అనగా శుకునకు భాగవత ముపదేశించు కాలమున యోత్పత్తియే లేనప్పుడు శుక్రోషదిష్ట భాగవతములో జనమేజ యున కిది యువ దేశరవబడిన దను కథ యెట్లు సరిపడును? అని శంకింపరాదు. వ్యాసమహర్షి సర్వజ్ఞుడగుటచే జనమేజయున శ్రీవిధముగా చెప్పగలననే యభిప్రాయముతో భవిష్యాఖ్యాన ఘటిత మైన గంథమును ముందుగా రచించి శకున కుపదే శించే నని యనుకొనవచ్చును అని భావము. ఇట్లే మహాభారత విషయములో గూడ "వేగా సధ్యాపయామాస మహాభారత పంచమార్ ! సుమనుం, జైమినీం, పెలం, 'స్వమాత్మజమ్” అని యున్నందున శుక ప్రభృతులు వైశంపాయనుడు మహాభారతము నధ్యయనము నము చేయు కాలమునకు జనమేజయోత్పత్తి లేదుకనుక జన మేజయునకు వైశంపాయనుడు చెప్పినట్లు భవిష్యాఖ్యాన సుటితముగ నే మహర్షి రచించియుండె నని స్పష్టమగుచున్నది, పురాణములు ముందెప్పుడో జరి గెడి గాధలను కూడ చెప్పునా?