76
మన్నారుదాసవిలాసము
తే. | గొమ్మ! నామీఁద నీ కింత కోప మేలె? | 12 |
సీ. | దొండపండును జూచి తొయ్యలిమో వంచు | |
తే. | గులుకు మీరిన రాచిల్కపలుకు వినుచు | 13 |
వ. | ఇవ్విధంబున నివ్వటిల్లు ప్రేమాతిశయంబున వర్తింపుచు మఱియు | 14 |
సీ. | వెలహెచ్చు హారముల్ వెలఁది! నీ కిచ్చెదఁ | |
తే. | యెంత దయలేనిదానవే [1]యించుఁబోణి! | 15 |
- ↑ క. యిగురుఁబోణి!